page contents Your SEO optimized title page contents
My portfolio: Binani Industries, Essar Shipping, HDIL, Rathi Bars, Purvankara, RCom, Simplex Realty, JVL Agro Ind, Anant Raj, Indowind Energy, Karuturi Global, Visagar Polytex, IDFC Bank and Landmark Properties
www.thinkervenu.com
Contact: englishvenu@gmail.com or 7416438378

My Psychology




Two most important things:

    There are  two most  important things  that have  been driving  the humanity  towards progress.  They are:

- To love and to be loved 
- To know and to be known





What is love?

  The love feeling that happens among teenagers is a result of the secretion of different hormones. So, my dear young men, beware of the feeling until you reach mental maturity and emotional stability. As far as I know, marriage is a great social institution which gives us the license to torture or to be tortured by the opposite sex. According to many great psychologists, sex is not at all essential for healthy living. Sex is fundamentally a mind-born rather than a physical necessity. Lead a happy life with healthy habits.




Psychology

  I, for that matter, any human on this Earth can't avoid this great science. Having the Mind Wave, it's compulsory for me to learn Psychology. The technology of the waves I send out is the product of the combined effort of great Psychologists and Physicists. Thus, the name THE MIND WAVE. I want to dedicate a lot of my time for Psychology.




మీకు మీ టీచర్ మీద వ్యతిరేకత ఉందా?
    కొంతమంది విద్యార్ధులకు కొన్ని సబ్జెక్టులు సరిగా రావు. వారు వాటిలో చాలా వీక్ గా ఉంటారు. దానికున్న కారణాలలో ఒక కారణం ‘ఆ సబ్జెక్టు టీచర్ మీద వారికి ఉన్న వ్యతిరేకత’.

    ఇక్కడ విద్యార్ధులు గమనించవలిసిన ముఖ్య విషయం ఏమిటంటే ‘సబ్జెక్టు వేరుటీచర్ వేరు’. రెండింటిని వేరు వేరుగా చూడండి. టీచర్ ఎలాంటి వాడయినా సబ్జెక్టు మీద వ్యతిరేకత పెంచుకోకండి. ఏ సబ్జెక్ట్ మజా ఆ సబ్జెక్ట్ దే. ఏ సబ్జెక్ట్ అయినా నిదానంగా చదివి అవగాహన చేసుకుంటే చాలా మజా ఉంటుంది. నాకూ చిన్నప్పుడు మాథ్స్ సబ్జెక్ట్ లో మార్కులు వచ్చేవి కావు. ఎందుకంటే మా మాథ్స్ సర్ కు నత్తి. ఆయన క్లాసు లో చెప్పే ఒక్క మాటా అర్థం అయ్యేది కాదు. బయట ట్యూషన్ తీసుకోవడానికి కూడా వీలుండేది కాదు. ఎందుకంటే నేను హాస్టల్ మరి.మాథ్స్ రాకపోవడంవల్ల నేను  జీవితంలో చాలా ఇబ్బందులకు గురయ్యాను. 

  ఒక మంచి టీచర్ మీ జీవితాన్ని ఎలా మారుస్తాడో, ( మీ దృష్టి లోని) చెడ్డ టీచర్ కూడా మీ భవిష్యత్తుని నిర్దేశిస్తాడు. ఎలా అంటేమీరు చెడ్డ టీచర్ అనుకునే అతని సబ్జెక్ట్ మీరు చదవరు. ఎప్పుడూ ఆ సబ్జెక్టులో వీక్ గా ఉంటారు. దాని ప్రభావం మీ మార్కులు మరియు గ్రేడ్ పైన పడుతుంది. కాబట్టి మీరనుకునే మంచి టీచర్ మాత్రమే కాదుచెడ్డ టీచర్ కూడా మీ భవిష్యత్తుని నిర్దేశిస్తాడు.

 కాబట్టి ఒక సబ్జెక్టు లో టీచర్ ఉన్నాలేకపోయినాబాగా చెప్పినాచెప్పక పోయినాఆ సబ్జెక్ట్ మీద ఆసక్తి పెంచుకొనిస్వయంకృషి తో ఆ సబ్జెక్ట్ లో జ్ఞానాన్ని సంపాదిస్తే ఆ విద్యార్థి కి మంచి భవిష్యత్తు ఉంటుంది.






How to choose a girlfriend?

  The girl who feels happy and comfortable in your presence is the real friend of yours. But many boys go after the girls who avoid them. They see them as a challenge, chase and harass the girls. It is nothing but a sheer nuisance. You gain real happiness from the girls who really love you. But how to recognize the girl that loves you? You can easily read a girl's mind by observing her facial expressions or body language in the presence of you and can tell whether she likes you or not. You should avoid those girls who feel discomfort in your presence.








Once I was neurotic . . .

    I was once neurotic. Because at that time, I did not know what was happening to me.  And, I also failed to understand how my mind was being revealed to others. So, I felt distressed and started torturing myself and my family members as well. I became neurotic. But now, I understand that my mind is revealed through the magnificent mechanism -THE MIND WAVE.  I am healthy now and also trying to find out how this Mind Wave works, that is why, I am studying Psychology and searching for books on Neurophysics.










"Men who, while they were schoolboys, were caned or flogged, almost invariably believe that they are the better for it. This belief itself, to my mind, is one of its bad effects. The man who, whether in adult life or in boyhood, has submitted to this sort of thing, is filled with anger, which turns him either into a furious rebel or into a man with a ferocious desire to torment other delinquents when his turn comes. The latter feeling can be justified as moral indignation, and the man who feels it never realises that it is really a desire to inflict on others what he has been made to suffer himself.”

                                           – Bertrand Russell







'మన పిల్లవాణ్ణి హాస్టల్ లో చేర్చవచ్చా?'

      'మన పిల్లవాణ్ణి హాస్టల్ లో చేర్చవచ్చా?' ఈ సందేహం చాలా మంది తల్లిదండ్రులకు వస్తుంటుంది . 10 వ తరగతి లోపు , అంటే 16 సంవత్సరాల లోపు పిల్లలను హాస్టల్స్ లో చేర్చకపోవడమే మంచిది . ఎందుకంటే ఈ వయసులోనే వారికి తల్లిదండ్రుల , సమాజం యొక్క అవసరం అధికంగా ఉంటుంది . వారి వ్యక్తిత్వం కూడా అప్పుడే తయారవుతుంది . పిల్లలు ఈ వయసులో తల్లిదండ్రులు మరియు సమాజం తో సంబంధాలు నెరపడం ద్వారానే తన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలరు . అదే హాస్టల్లో చేర్పిస్తే తమ సమవయస్కులతో ఎలా ప్రవర్తించాలో మాత్రమే నేర్చుకుంటారు .

      ఒక సంపూర్ణ వ్యక్తి గా పిల్లవాడు ఎదగాలంటే కేవలం విజ్ఞానం, సర్టిఫికేట్లు సరిపోవు . తన తోటివారి పట్ల దయ , ప్రేమతో ప్రవర్తించగలిగే సుగుణాలు కూడా అలవరుచుకోవాలి . హాస్టల్స్ లో ఉండే పిల్లల్లో వీటి కొరత స్పష్టంగా కనపడుతుంది . పిల్లవాడు ఎప్పుడైతే తనను ప్రేమించే వ్యక్తుల మధ్య పెరుగుతాడో అప్పుడే తనకు ప్రేమించే గుణం అలవడుతుంది . చిన్న వయసు నుండి తల్లిదండ్రుల మరియు తోటివారి ప్రేమను పొందగలిగిన వాడు మాత్రమే సమాజం యందు బాధ్యత తో ప్రవర్తిస్తాడు .

     జ్ఞానార్జనకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఈ రోజు సమస్యలు తీవ్రమవుతున్నాయి . ఈ భూమి మీద మనిషి జీవించడానికి కేవలం విజ్ఞానశాస్త్రం మాత్రమే సరిపోదు . మన తోటివారితో ప్రేమపూర్వకంగా మెలగడం, జాలి,దయ కలిగి ఉండడం , నీటి నిజాయితీ తో ప్రవర్తించడం, ప్రకృతిని ఆరాధించడం మొదలయినవన్నీ మనం జీవించడానికి అత్యవసరం .





      Boarding Schools are in no way...

 Boarding Schools are in no way good compared to Day Schools. I don't like Boarding Schools for the following reasons.

  I think that the children who are below 16 years of age should not be enrolled in Boarding Schools. Because the children of that age need much attention and guidance from their caregivers which are, unfortunately, unavailable in such schools. 

  A child who receives love and affection from others can give the same to the others. Many students, including me, who studied in Boarding Schools, fail on this front. I struggled a lot after my schooling to connect with my parents. Many behavioral problems cropped up in my personality after my schooling. I had to struggle a lot to overcome these faults in my character. So, I request all the parents not to send their wards to Boarding Schools until they reach 16.






ఆత్మహత్య  చేసుకోవాలనే  ఆలోచన  నుండి బయట పడటం  ఎలా ?

ఆత్మహత్య చేసుకోవడం లేదా అలాంటి ఆలోచనలు రావడం ఈ రోజులలో సర్వసాధారణం అయిపోయింది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చాలా కారణాల వలన వస్తుంది.

ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చేసేవారిలో మనం మొదట గమనించే విషయం మనోవేదన . దాన్నే ఇంగ్లీష్ లో Psych-ache అంటారు . వీరు తమకు జరిగిన చెడును పదే పదే గుర్తుకు తెచ్చుకొని కుమిలిపోతుంటారు. వీరు అసలు కారణం కంటే ఈ మనోవ్యధ నుండి బయట పడటానికే ఆత్మహత్య ను ఆశ్రయిస్తారు . మీలో చాలా మందికి ఇలాంటి ఆలోచనలు ఎప్పుడోకప్పుడు వచ్చి ఉంటాయి . మరి అప్పుడు ఏమి చెయ్యాలి ?

పదే పదే మనల్ని బాధిస్తున్న అంశాన్ని మర్చిపోవాలి . ఇది కొంచెం కష్టమయిన పనే . కాని మనం ప్రయత్నిస్తే సాధ్యం అవుతుంది . ప్రతి మనిషి లోనూ కొన్ని సృజనాత్మక అంశాలు, ఇష్టాలు ఉంటాయి . పాజిటివ్ అంశాలూ ఉంటాయి . మీరు మీ దృష్టిని మనో వేదనను కలిగించే విషయం నుండి ఆ అంశాల పై కి మరల్చండి . అలా చేయగలిగినప్పుడు మీ మనసు ప్రశాంతత ను పొందుతుంది . నాకు ఎప్పుడైనా బాధ వేస్తే నా దృష్టిని నాకు ఇష్టమైన ఫిలోసోఫి, సైకాలజీ లేదా ఇంటర్నెట్ పైన మరలుస్తాను . కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను . నాలో ఉన్న రచనా శక్తి కి పని కలిపిస్తాను . మీకు కూడా ఇష్టమైన కొన్ని విషయాలు ఉంటాయి . వాటి పై మీ దృష్టిని మరల్చండి .

మనం ఏ పని చేయాలన్నా సంకల్ప బలం ముఖ్యం అని గుర్తించుకోండి . మనుషులకు జంతువులకు తేడా ఏమిటంటే మనం మన ఆలోచనల మీద కంట్రోలు సాధించగలం . మీరు మీ నెగటివ్ ఆలోచనల నుండి మీ ఆలోచనలను పాజిటివ్ అంశాల పై మరల్చగలరు . మనందరికీ ఆ శక్తి ఉంది . అప్పటికీ మీ వ్యధ తగ్గక పొతే మీకు ఇష్టమైన వ్యక్తులతో మీ ఆలోచనలు , ఉద్వేగాలు పంచుకోండి . క్రొత్త ప్రదేశానికి టూర్ కి వెళ్ళండి . ఒక మంచి సైకాలజిస్ట్ ను సంప్రదిస్తే కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది .

మన ప్రాణం కంటే విలువైనది మన జీవితం లో ఏదీ లేదని గుర్తించుకోండి .
                                         * ఆల్  ది  బెస్ట్ * 





Is Academic Success an Indicator of Success in Life?

  Academic achievement is not the only measure to decide a person's success in life. A human being needs to play many roles in his life to be called a complete man. He should be successful in many ways as a son, husband, brother, and as a constituent of a large human family of this earth. The academic record is only one part of a man's achievement. He has many responsibilities and obligations towards the human society.

  Gaining knowledge is not the only important thing in a person's life, but he should use that knowledge for the welfare of his fellow beings and the society as well. Along with brain power, he must have humanity and compassion towards his fellow beings. All the human knowledge of this world has only one aim i.e. making human life better.








మనం ఎలాంటి వారికి ఆకర్షితులమవుతాము ?


మానవ జాతి  పరిణామ క్రమాన్ని  పరిశీలిస్తే  ఎదుటి  వ్యక్తిని  ఇష్టపడటం లో  ఆడవారికి , మగవారికి ప్రాధమ్యాలు వేరుగా  ఉంటాయని  తెలుస్తుంది . 

మగవారు  ఎక్కువగా  ఆడవారి  అందానికి  ఆకర్షించబడతారు. కాని  ఆడవారు  మాత్రం  అందంతో  బాటు  తమకు , తమకు  పుట్టబోయే  పిల్లలకు  రక్షణ  ఇవ్వగలిగే  మగవారినే  ఇష్టపడతారు .  దీనికి  చాలా కారణాలే  ఉన్నాయి .  

మగవాళ్ళు  అందంగా  ఉన్న  ఆడవాళ్ళను  ఆరోగ్యవంతులుగాను , తమకు  అందమైన, ఆరోగ్యమైన  పిల్లలను  కని  ఇవ్వగలిగే  సామర్ధ్యం  ఉన్న  వాళ్ళు  గా  గుర్తిస్తారు . కాని  ఆడవారు  మాత్రం మగవారిలో  అందం కంటే  మిగతా  విషయాలకు  ప్రాధాన్యం  ఇస్తారు . అంటే  అతని  బలం, స్తోమత , తనకు, తనకు  పుట్టబోయే పిల్లలకు  రక్షణ  ఇవ్వగలిగే  సామర్ధ్యం  మొదలైన  వాటికి  ప్రాధాన్యం  ఇస్తారు . మన చరిత్ర   చూసినా  ఆడువారు  బలాడ్యులైన మగవారిని  ఇష్టపడిన  సందర్భాలే  ఎక్కువ . 

2002 లో  నెదర్లాండ్  దేశం  లో  ఈ  విషయం  పై  20 నుండి  60 సంవత్సరాల  మధ్య  వయస్సు  ఉన్న  స్త్రీలను  పురుషులను సైకాలజిస్ట్ లు  సర్వే  చేసారు .  ఈ  సర్వే లో  పాలుపంచుకున్న  మగవారు  తమకంటే  అందంగా  ఉన్న  ఆడవారిని  ఇష్టపడ్డారు .   కానీ ఆడవారు మాత్రం బాగా ఆదాయం, విద్య , ఆత్మవిశ్వాసం, తెలివితేటలు, సామాజిక స్థాయి ఉన్న మగవారిని మాత్రమే ఇష్టపడ్డారు. 

చారిత్రకంగా చూసినా కూడా ఆడవారికి, మగవారికి తమ ఇష్టాలలో, ప్రాధమ్యాలలో ఈ తేడాలు మనకు కనిపిస్తాయి. ఈ రోజు భారతీయ సమాజంలో  కూడా బాగా తెలివితేటలు, సంపాదన , సామజిక బలం ఉన్న మగవారిని మాత్రమే ఆడవారు ఇష్టపడుతున్నారు.  ఆడవారికి సంపాదన లేకపోయినా వివాహాలు జరుగుతున్నాయి కాని మగవారికి సంపాదన, తెలివితేటలు లేకుంటే వివాహాలు జరగడం లేదు.  






మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ?

  
మన గురించి మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన అంశం . మనం మానసికంగా ఆరోగ్యంగా ఉన్నామా , లేదా అని చెప్పడానికి ఇదే కొలమానం .

మన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అనే దాని కంటే మన గురించి మనం ఏమనుకుంటున్నాము అనేదే మన మానసిక జీవితం లో కీలక పాత్ర పోషిస్తుంది . ఎన్ని చేదు అనుభవాలు ఎదురైనా , ఎన్ని కష్టాలు వచ్చినా మన గురించి మనం పాజిటివ్ దృక్పధం కలిగి ఉన్నపుడు మనం ఎంత కష్టాన్నైనా ఓర్చుకోగలం . ఎంత క్లిష్టమైన పనినైనా నేర్చుకోగలం . కడు బీదరికం నుండి పైకెదిగిన వారే ఇందుకు ఉదాహరణ .

మన గురించి మనం ఎప్పుడు నెగటివ్ గా ఆలోచించడం ప్రారంభిస్తామో అప్పుడే మన పతనం ప్రారంభమవుతుంది . అప్పుడు శారీరకంగా , మానసికంగా క్రుంగి పోతాము . మన శారీరక , మానసిక శక్తులను సరిగా ఉపయోగించుకోలేము . నా గురించి నేను నెగటివ్ గా ఆలోచించే రోజులలో ఒక ప్రైవేట్ ఉద్యోగం లో కేవలం 3000 రూపాయల జీతంతో బ్రతుకు వెళ్లదీసే వాడ్ని . నేను ఎప్పుడైతే నా గురించి నేను పాజిటివ్ గా ఆలోచించడం ప్రారంభించానో అప్పుడే ప్రైవేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించగలి గాను .

అందుకోనేమో Attitude is Everything అంటారు .

మన గురించి మనం నెగటివ్ ఆలోచనలు చేయడమే అన్ని మానసిక రోగాలకు కారణం . ఎదుటి వారికి చెడు చెయ్యాలి అనే దృక్పధం కలిగిన వాడు ఎప్పుడూ మానసికంగా ప్రశాంతంగా ఉండలేడు . మనకు ఎవరైనా కీడు చేసినప్పుడు వారిని క్షమించడం నేర్చుకోవాలి . అలా కాకుండా కక్ష సాధించాలని పూనుకుంటే ఆ ఆలోచనే మనల్ని దహించి వేస్తుంది . మనం ప్రశాంతంగా ఉండలేము . ఈర్ష్య , అసూయ , ద్వేషం , కక్ష సాధింపు చర్యలు ఎదుటి వారికంటే మనకే ఎక్కువ హాని చేస్తాయి . అందుకనే ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆలోచనలు చెయ్యండి, హాయిగా జీవించండి .


                                             Happy Living !






Make reading easy with these tips

At a time when the city is experiencing a fabulous weather, the mere thought of chilling at home with a book and a cup of coffee sounds absolutely enticing. But, while bookworms find it easy to concentrate while reading, the not-so-often readers might find it difficult to focus and finish large paragraphs in a short time. Here are a few tips that will help you concentrate well while poring over those times you always wanted to read: 

1. Select a calm environment: Choose a corner in your house that is away from the noise of traffic outside. This helps your mind progress along the pages clutter-free and register what you are reading.



2. Keep your electronic devices away: Be it your mobile phone or your laptop, keep them at bay when you are trying to read. Chat or email notifications distract the mind a lot. They make it really hard for your brain to concentrate. Hence, it becomes extremely hard to proceed at a normal speed and understand what you are reading, at the same time.



3. Don't stretch your reading time: Instead of procrastinating it unnecessarily, divide it into short time periods of say, 30 minutes each. Keep yourself thoroughly focussed on what you are reading for these 30 minutes and then take a break. If you force yourself to sit through prolonged time periods of reading, it will tire out your mind and body. You will also lose interest in the book real quick.

4. Playing music at the same time may not be a good idea: This is especially true if you have a short attention span. Your mind will find it difficult to concentrate if you make it do two things at the same time. Reading demands a lot of concentration and focus. So, when you play music, no matter how light it is, you brain subconsciously tries to listen to it, and follow the tunes. Avoid using both, earphones and playing loud music, while reading if you have a shorter attention span and feel you cannot handle reading as you listen to the music.

5. Set small-term goals for yourself: Be realistic while doing so. Don't aim too high. Don't plan on starting with a thick, fat book. Also, take a few chapters or pages at a time and try to finish them within a stipulated period before moving on. Reward yourself each time you finish a book within the time you set for yourself. Last but not the least, pick books that you think will hold your interest.

Shilpi Guha (Times of India)